ఎసెన్షియల్ బ్రిటిష్ ఇంగ్లీషు నిఘంటువు
కేవలం ఇంగ్లీషు నిఘంటువును ఉపయోగిస్తూ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కోరుకునే ఇంగ్లీషు అభ్యాసకులకు ఈ Cambridge ఎసెన్షియల్ బ్రిటిష్ ఇంగ్లీషు డిక్షనరీ ఉత్తమమైనది. Cambridge ఇంగ్లీషు Corpus నుండి సులభంగా అర్థం చేసుకునే నిర్వచనాలు మరియు శ్రవణ ఉచ్ఛారణలు మరియు జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న వేలాది ఉదాహరణ వాక్యాలతో బ్రిటిష్ ఇంగ్లీషు ప్రారంభ అభ్యాసకులు తెలుసుకోవలసిన పదాలు, పదబంధాలు మరియు జంట పదాలను ఇది కలిగి ఉంది.
ఎసెన్షియల్ బ్రిటిష్ ఇంగ్లీషు నిఘంటువును బ్రౌజ్ చేయండి
ప్రధాన విశేషాలు
Cambridge ఎసెన్షియల్ బ్రిటిష్ ఇంగ్లీషు నిఘంటువు ప్రత్యేకమైన Cambridge ఇంగ్లీషు Corpus మీద అసలు పరిశోధనపై ఆధారపడి ఉంది మరియు ఇందులో English Vocabulary Profile నుండి CEFR స్థాయిల A1-B1 వద్ద విద్యార్థులు తెలుసుకోవలసిన అన్ని పదాలు చేరి ఉన్నాయి.
కృతజ్ఞతలు
ప్రధాన సంపాదకుడు
Colin McIntosh
సంపాదకుడు
Helen Waterhouse
a situation in which you feel comfortable and in which your ability and determination are not being tested
దీని గురించిరూపొందించడానికి, డౌన్‌లోడ్ చేసుకోవటానికి మరియు పంచుకోవటానికి ఉచిత పదాల జాబితాలు మరియు క్విజ్‌లు!
మీరు లాగిన్ అయ్యారు. ఒక పదాల జాబితాను రూపొందించండి లేదా క్విజ్ చేయండి!