Cambridge Dictionary +ప్లస్ హెల్ప్ AI Assistant నిఘంటువు అనువదించండి వ్యాకరణం నానార్థాలు +ప్లస్ Cambridge Dictionary +ప్లస్ Games Cambridge Dictionary +ప్లస్ నా ప్రొఫైల్ +ప్లస్ హెల్ప్ లాగ్ అవుట్ {{userName}} Cambridge Dictionary +ప్లస్ నా ప్రొఫైల్ +ప్లస్ హెల్ప్ లాగ్ అవుట్ లాగ్ ఇన్ / సైన్ అప్ తెలుగు 1 ? true : false } }), searchAutoComplete.changeToLayoutContainer(); tap:AMP.setState({ stateSearch: { autocomplete: stateSearch.dataset != 'wordlists' && stateSearch.term.length 1 } })" / ఇంగ్లీషు 1) ? '/te/autocomplete/amp?dataset=' + stateSearch.dataset + '&q=' + stateSearch.term : 'https://'" 0 && stateHdr.searchDesk ? 'pa pdd chac-sb tc-bd bw hbr-20 hbss lpt-25' : 'hdn'" {{word}} {{#beta}} Beta{{/beta}} {{#preferredDictionaries}} {{^selected}} {{name}} {{/selected}} {{/preferredDictionaries}} Cambridge నిఘంటువు +ప్లస్ Cambridge Dictionary +ప్లస్ హెల్ప్ Cambridge Dictionary +Plus ను ఎలా ఉపయోగించాలి ఎలా... మీ ప్రొఫైల్‌ను వ్యక్తీకృతం చేసుకోండి మీ పేరు లేదా మీ స్క్రీన్ యొక్క పై కుడి మూలలో ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. మీ వృత్తిని ఎంచుకోండి: విద్యార్థి, టీచర్, బిజినెస్ లేదా ఇతరాలు పై క్లిక్ చేయండి. మీ ఇంగ్లీషు స్థాయిని ఎంచుకోవడానికి: బిగినర్, ఇంటర్మీడియెట్, అడ్వాన్స్‌డ్ లేదా మాతృభాష మాట్లాడేవారు (Native Speaker) మీద క్లిక్ చేయండి. స్క్రీన్ దిగువన సేవ్ చేయండి మీద క్లిక్ చేయండి. My profileకు వెళ్ళండి My profileకు వెళ్ళండి పదాల జాబితాలను రూపొందించి నిర్వహించండి మెనూ లేదా స్క్రీన్ దిగువన ఉన్న పదాల జాబితాల (Word lists) మీద క్లిక్ చేయండి. ఇది పదాల జాబితాల పేజీకి మిమ్మల్ని చేస్తుంది. పదాల జాబితాల పేజీ మీద, Cambridgeచే రూపొందించబడిన మీ స్వంత పదాల జాబితాలు, పదాల జాబితాల కోసం ఒక స్పేస్ కోసం మీరు ఒక స్పేస్‌ను చూస్తారు, మరియు సముదాయంలో ఇతర వ్యక్తులు బహిరంగం చేసిన పదాల జాబితాలను మీరు చూడగల ఒక స్పేస్‌. పదాల జాబితాలకు వెళ్ళండి ఒక కొత్త పదాల జాబితాను రూపొందించండి పదాల జాబితాల పేజీ మీద, అది ‘కొత్త పదాల జాబితా పేరు’ అని చెప్పిన చోట మీ నూతన పదాల జాబితా పేరును టైపు చేసి పదాల జాబితా రూపొందించు (Create word list) లేదా ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఈ పేజీ మిమ్మల్ని మీ కొత్త పదాల జాబితాకు తీసుకెళ్తుంది మరియు దానిలో అది సున్నా పదాలను మీరు చూస్తారు. ఒక జాబితాకు ఒక పదాన్ని జోడించండి ఏదైనా పేజీ ఎగువన ఉన్న సెర్చ్ బార్‌లో పదాన్ని టైప్ చేయడం ద్వారా నిఘంటువులో ఒక పదం కోసం చూడండి మరియు ఎంటర్ నొక్కండి లేదా చిహ్నాన్ని క్లిక్ చేయండి. మీరు కోరుకున్న అర్థానికి కుడి వైపున ఉన్న పదాల జాబితా కోసం చూడండి. దాని మీద క్లిక్ చేయండి. మీరు తయారుచేసిన జాబితాలన్నిటి పేర్లతో ఒక విండో కనిపిస్తుంది. ఈ అర్థాన్ని మీరు జోడించాలని కోరుకుంటున్న పదాల జాబితా పేరుపై క్లిక్ చేయండి. మీ జాబితాకు ఆ అర్థం చేర్చబడిందని మీకు చెప్తూ ఒక సందేశం కనిపిస్తుంది. పదాల జాబితాకు మీరు 500 పదాల వరకూ చేర్చవచ్చు. ఒక నూతన జాబితాను రూపొందించండి మరియు అదే సమయంలో దానికి ఒక పదాన్ని జోడించండి ఏదైనా పేజీ ఎగువన ఉన్న సెర్చ్ బార్‌లో పదాన్ని టైప్ చేయడం ద్వారా నిఘంటువులో ఒక పదం కోసం చూడండి మరియు ఎంటర్ నొక్కండి లేదా చిహ్నాన్ని క్లిక్ చేయండి. మీరు కోరుకున్న అర్థానికి కుడి వైపున ఉన్న పదాల జాబితా కోసం చూడండి. దానిపై క్లిక్ చేయండి. ఒక విండో కనిపిస్తుంది. విండో దిగువన 'నూతన పదాల జాబితా పేరు' అని చూపిన చోట మీ నూతన జాబితా యొక్క పేరును టైపు చేయండి మరియు పసువు రంగు టిక్ మీద క్లిక్ చేయండి . ఇప్పుడు మీరు ఒక నూతన జాబితాను చేస్తారు మరియు అదే సమయంలో దానికి మీరు ఎంచుకున్న అర్థాన్ని జోడించండి. పదాల జాబితాకు వెళ్ళండి మీ స్క్రీన్ మీద పైన కుడి మూలలో ఉన్న మీ పేరు మీద క్లిక్ చేసి Cambridge Dictionary +ప్లస్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మీ పదాల జాబితాలన్నిటికి మీరు వెళ్ళవచ్చు. లేదా, ఒక అర్థానికి ప్రక్కన ఉన్న పదాల జాబితా ఐకాన్ మీరు క్లిక్ చేసి, తరువాత మీరు కోరుకున్న పదాల జాబితా పేరు మీద క్లిక్ చేయండి. పదాల జాబితాలకు వెళ్ళండి ఒక పదాల జాబితాను బహిరంగం చేయండి ఇతర Cambridge Dictionary +ప్లస్ యూజర్లతో జాబితాలను పంచుకోవడానికి, వాటిని మీరు బహిరంగం చేయవచ్చు. పదాల జాబితామీద ఉండగా, బహిరంగం చేయండి (Make public) బటన్ మీద క్లిక్ చేయండి. ఇది ఆ జాబితాను బహిరంగం చేస్తుంది. సాంఘిక మీడియా ఐకాన్ల ద్వారా లేదా కేవలం URLను ఇమెయిల్ చేయటం ద్వారా బహిరంగ జాబితాలను పంచుకోవచ్చు. మీరు బహిరంగం చేసే జాబితాలు నమోదైన ఇతర వినియోగదారులకు కూడా సముదాయ పదాల జాబితాల విభాగంలో సౌలభ్యంగా ఉంటాయి. పదాల జాబితాలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిగి ఉంటే మాత్రమే బహిరంగం చేయబడతాయి. ఒక పదాల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోండి మీ పదాల జాబితాను ఒక Excel ఫైలుకు మీరు డౌన్‌లోడ్ చేసుకోవవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవాలని మీరు కోరుకునే పదాల జాబితాకు వెళ్ళండి. డౌన్‌లోడ్కు ప్రక్కన ఉన్న ఎంపికలలో 'పదాల జాబితా (Word list)'ను ఎంచుకోండి. యారో బటన్ క్లిక్ చేయండి. మీ పదాల జాబితాకు చెందిన ఒక Excel ఫైలును డౌన్‌లోడ్ అవుతుంది. ఒక పదాల జాబితాకు ట్యాగ్స్ జోడించండి మీరు శోధించి మరియు మీ పదాల జాబితాలను ఫిల్టర్ చేయటంలో సహాయపడటానికి మీ పదాల జాబితాలకు మీరు ట్యాగ్‌లను జోడించవచ్చు. మీరు ట్యాగ్‌లను జోడించాలనుకుంటున్న పదాల జాబితా శీర్షికపై క్లిక్ చేయండి. పదాల జాబితా స్థాయి మరియు/లేదా నిఘంటువును ఎంచుకోండి మరియు మరియు టిక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక పదాల జాబితాపై మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి పరీక్షను ప్రారంభించండి ఒక పదాల జాబితాకు వెళ్ళి, తరువాత జాబితాపై ఉన్న మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి (Test Yourself)! బటన్ మీద క్లిక్ చేయండి. లేదా పదాల జాబితా కోసం Cambridge Dictionary +ప్లస్ పేజీ లేదా పదాల జాబితా పేజీ మీద, పరీక్షా ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రశ్నలకు జవాబు ఇవ్వండి ప్రశ్నను చదవండి మరియు సమాధానంలో టైపు చేయండి. ఒక పదం లేదా పదబంధానికి ఒక ధ్వనిని జత చేయాలని మిమ్మల్ని ప్రశ్న అడిగితే, ముందుగా ధ్వనిని వినడానికి ఆడియో ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ జవాబును సరి చూడటానికి సమర్పించు (Submit) లేదా ఎంటర్ మీద నొక్కండి. కొనసాగటానికి తరువాత (Next) లేదా ఎంటర్ మీద క్లిక్ చేయండి. పరీక్షను పూర్తి చేయండి అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చినప్పుడు, నా సమాధానాలు చూడండి (See my answers) బటన్ మీద క్లిక్ చేయండి. అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను మీరు చూస్తారు మరియు ఎన్ని తప్పులు లేదా ఒప్పులు అయ్యాయో మీరు చూస్తారు. పరీక్షను డౌన్‌లోడ్ చేసుకోండి మీ పరీక్షను సమాధానాలతో ఒక Excel ఫైలుకు మీరు డౌన్‌లోడ్ చేసుకోవవచ్చు. వీటిపై మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని లేదా ఇతరులను పరీక్షించాలని మీరు కోరుకునే పదాల జాబితాకు వెళ్ళండి. డౌన్‌లోడ్కు ప్రక్కన ఉన్న ఎంపికలలో 'క్విజ్' ఎంచుకోండి. యారో బటన్ క్లిక్ చేయండి. ఒక Excel ఫైల్‌లో ప్రశ్నలు మరియు సమాధానాలను చూడటానికి డౌన్‌లోడ్ చేసుకున్న ఫైలును మీరు తెరవవచ్చు. ఇప్పుడే సైన్ అప్ చేయండి రూపొందించడానికి, డౌన్‌లోడ్ చేసుకోవటానికి మరియు పంచుకోవటానికి ఉచిత పదాల జాబితాలు మరియు క్విజ్‌లు. సైన్ అప్ లేదా లాగ్ ఇన్ {{#randomImageQuizHook.filename}} {{#randomImageQuizHook.isQuiz}} సరదాగా ఉండే మా చిత్రాల క్విజ్‌లతో మీ వొకాబ్యులరీని పరీక్షించుకోండి ఇప్పుడు ఒక క్విజ్‌ను ప్రయత్నించండి {{/randomImageQuizHook.isQuiz}} {{^randomImageQuizHook.isQuiz}} {{/randomImageQuizHook.isQuiz}} {{/randomImageQuizHook.filename}} ఈ రోజు మాట comfort zone UK Your browser doesn't support HTML5 audio /ˈkʌm.fət ˌzəʊn/ US Your browser doesn't support HTML5 audio /ˈkʌm.fɚt ˌzoʊn/ a situation in which you feel comfortable and in which your ability and determination are not being tested దీని గురించి పైకి AI Assistant విషయాలు హోమ్పదాల జాబితాలుచిత్రాల క్విజ్‌లువ్యాకరణ క్విజ్‌లు+ప్లస్ హెల్ప్ AI Assistant Facebook Instagram X © Cambridge University Press మరియు అంచనా 2026 తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకోండి కొత్త పదాలు హెల్ప్ ముద్రణలో Word of the Year 2021 Word of the Year 2022 Word of the Year 2023 Word of the Year 2024 Word of the Year 2025 అభివృద్ధిపరచు అభివృద్ధిపరచు అభివృద్ధిపరచు నిఘంటువు API డబుల్-క్లిక్ లుకప్ విడ్జెట్స్ శోధించండి లైసెన్స్ డేటా గురించి గురించి గురించి అందుబాటు Cambridge ఇంగ్లీషు Cambridge University Press మరియు అంచనా సమ్మతి నిర్వహణ కూకీస్ మరియు గోప్యత Corpus వాడకానికి షరతులు AI Terms of Use Facebook Instagram X © Cambridge University Press మరియు అంచనా 2026 {{#displayLoginPopup}} Cambridge నిఘంటువు +ప్లస్ వీటితో మరిన్ని నేర్చుకోండి +ప్లస్ సైన్ అప్ ఉచితంగా మరియు ప్రత్యేకమైన విషయాలకు ప్రాప్యతను పొందండి: ఉచితం వీటి నుండి పదాల జాబితాలు మరియు క్విజ్‌లు Cambridge టూల్స్ మీ స్వంత పదాల జాబితాలు మరియు క్విజ్‌లను రూపొందించడానికి పదాల జాబితాలు మా నిఘంటువు అభిమానుల సముదాయంచే పంచుకోబడింది ఇప్పుడే సైన్ అప్ చేయండి లేదా లాగ్ ఇన్ Cambridge నిఘంటువు +ప్లస్ వీటితో మరిన్ని నేర్చుకోండి +ప్లస్ పదాల జాబితాలు మరియు క్విజ్‌లను ఉచితంగా రూపొందించుకోండి ఇప్పుడే సైన్ అప్ చేయండి లేదా లాగ్ ఇన్ {{/displayLoginPopup}} {{#displayClassicSurvey}} {{/displayClassicSurvey}} Cambridge Dictionary +ప్లస్ నా ప్రొఫైల్ +ప్లస్ హెల్ప్ లాగ్ అవుట్ AI Assistant నిఘంటువు నిర్వచనాలు సహజంగా వ్రాసిన మరియు మాట్లాడిన ఇంగ్లీషుకు చెందిన స్పష్టమైన వివరణలు ఇంగ్లీషు నేర్చుకునేవా‭రి నిఘంటువు ఎసెన్షియన్ బ్రిటిష్ ఇంగ్లీషు ఎసెన్షియన్ అమెరికన్ ఇంగ్లీషు అనువాదాలు అనువాద దిశను మార్చడానికి బాణం గుర్తులపై క్లిక్ చేయండి. ద్విభాషా నిఘంటువులు ఇంగ్లీషు-చైనీస్ (సింప్లిఫైడ్) చైనీస్ (సింప్లిఫైడ్)-ఇంగ్లీషు ఇంగ్లీషు-చైనీస్ (ట్రెడిషనల్) చైనీస్ (ట్రెడిషనల్)-ఇంగ్లీషు ఇంగ్లీషు-డేనిష్ డేనిష్-ఇంగ్లీషు ఇంగ్లీషు-డచ్ డచ్-ఇంగ్లీషు ఇంగ్లీషు-ఫ్రెంచ్ ఫ్రెంచ్-ఇంగ్లీషు ఇంగ్లీషు-జర్మన్ జర్మన్-ఇంగ్లీషు ఇంగ్లీషు-ఇండోనేషియన్ ఇండోనేషియన్-ఇంగ్లీషు ఇంగ్లీషు-ఇటాలియన్ ఇటాలియన్-ఇంగ్లీషు ఇంగ్లీషు-జపనీస్ జపనీస్-ఇంగ్లీషు ఇంగ్లీషు-నార్వేజియన్ నార్వేజియన్-ఇంగ్లీషు ఇంగ్లీషు-పోలిష్ పోలిష్-ఇంగ్లీషు ఇంగ్లీషు-పోర్చుగీస్ పోర్చుగీస్-ఇంగ్లీషు ఇంగ్లీషు-స్పానిష్ స్పానిష్-ఇంగ్లీషు English–Swedish Swedish–English సెమీ-బైలింగ్యువల్ నిఘంటువులు ఇంగ్లీషు-ఆరబిక్ ఇంగ్లీషు-బెంగాలీ ఇంగ్లీషు-కేటలాన్ ఇంగ్లీషు-జెక్ English–Gujarati ఇంగ్లీషు-హిందీ ఇంగ్లీషు-కొరియన్ ఇంగ్లీషు-మలయ్ ఇంగ్లీషు-మరాఠీ ఇంగ్లీషు-రష్యన్ ఇంగ్లీషు-తమిళం ఇంగ్లీషు-తెలుగు ఇంగ్లీషు-థాయ్ ఇంగ్లీషు-టర్కిష్ ఇంగ్లీషు-ఉక్రేనియన్ English–Urdu ఇంగ్లీషు-వియత్నామీస్ అనువదించండి వ్యాకరణం నానార్థాలు ఉచ్ఛారణ Cambridge Dictionary +ప్లస్ Games {{userName}} Cambridge Dictionary +ప్లస్ నా ప్రొఫైల్ +ప్లస్ హెల్ప్ లాగ్ అవుట్ లాగ్ ఇన్ / సైన్ అప్ తెలుగు   Change English (UK) English (US) Español Português 中文 (简体) 正體中文 (繁體) Dansk Deutsch Français Italiano Nederlands Norsk Polski Русский Türkçe Tiếng Việt Svenska Українська 日本語 한국어 ગુજરાતી தமிழ் తెలుగు বাঙ্গালি मराठी हिंदी మమ్మల్ని అనుసరించండి ఒక నిఘంటువును ఎంచుకోండి ఇటీవలి మరియు సిఫారసు చేయబడింది {{#preferredDictionaries}} {{name}} {{/preferredDictionaries}} నిర్వచనాలు సహజంగా వ్రాసిన మరియు మాట్లాడిన ఇంగ్లీషుకు చెందిన స్పష్టమైన వివరణలు ఇంగ్లీషు నేర్చుకునేవా‭రి నిఘంటువు ఎసెన్షియన్ బ్రిటిష్ ఇంగ్లీషు ఎసెన్షియన్ అమెరికన్ ఇంగ్లీషు వ్యాకరణం మరియు నానార్థాలు సహజంగా వ్రాయబడే మరియు మాట్లాడే ఇంగ్లీషుకు చెందిన వాడుక వివరణలు వ్యాకరణం నానార్థాలు ఉచ్ఛారణ British and American pronunciations with audio ఆంగ్ల ఉచ్చారణ అనువాదం అనువాద దిశను మార్చడానికి బాణం గుర్తులపై క్లిక్ చేయండి. ద్విభాషా నిఘంటువులు ఇంగ్లీషు-చైనీస్ (సింప్లిఫైడ్) చైనీస్ (సింప్లిఫైడ్)-ఇంగ్లీషు ఇంగ్లీషు-చైనీస్ (ట్రెడిషనల్) చైనీస్ (ట్రెడిషనల్)-ఇంగ్లీషు ఇంగ్లీషు-డేనిష్ డేనిష్-ఇంగ్లీషు ఇంగ్లీషు-డచ్ డచ్-ఇంగ్లీషు ఇంగ్లీషు-ఫ్రెంచ్ ఫ్రెంచ్-ఇంగ్లీషు ఇంగ్లీషు-జర్మన్ జర్మన్-ఇంగ్లీషు ఇంగ్లీషు-ఇండోనేషియన్ ఇండోనేషియన్-ఇంగ్లీషు ఇంగ్లీషు-ఇటాలియన్ ఇటాలియన్-ఇంగ్లీషు ఇంగ్లీషు-జపనీస్ జపనీస్-ఇంగ్లీషు ఇంగ్లీషు-నార్వేజియన్ నార్వేజియన్-ఇంగ్లీషు ఇంగ్లీషు-పోలిష్ పోలిష్-ఇంగ్లీషు ఇంగ్లీషు-పోర్చుగీస్ పోర్చుగీస్-ఇంగ్లీషు ఇంగ్లీషు-స్పానిష్ స్పానిష్-ఇంగ్లీషు English–Swedish Swedish–English సెమీ-బైలింగ్యువల్ నిఘంటువులు ఇంగ్లీషు-ఆరబిక్ ఇంగ్లీషు-బెంగాలీ ఇంగ్లీషు-కేటలాన్ ఇంగ్లీషు-జెక్ English–Gujarati ఇంగ్లీషు-హిందీ ఇంగ్లీషు-కొరియన్ ఇంగ్లీషు-మలయ్ ఇంగ్లీషు-మరాఠీ ఇంగ్లీషు-రష్యన్ ఇంగ్లీషు-తమిళం ఇంగ్లీషు-తెలుగు ఇంగ్లీషు-థాయ్ ఇంగ్లీషు-టర్కిష్ ఇంగ్లీషు-ఉక్రేనియన్ English–Urdu ఇంగ్లీషు-వియత్నామీస్ నిఘంటువు +ప్లస్ పదాల జాబితాలు మీ భాషను ఎంచుకోండి తెలుగు   English (UK) English (US) Español Português 中文 (简体) 正體中文 (繁體) Dansk Deutsch Français Italiano Nederlands Norsk Polski Русский Türkçe Tiếng Việt Svenska Українська 日本語 한국어 ગુજરાતી தமிழ் বাঙ্গালি मराठी हिंदी +ప్లస్ మెనూ హోమ్ పదాల జాబితాలు చిత్రాల క్విజ్‌లు వ్యాకరణ క్విజ్‌లు +ప్లస్ హెల్ప్