Cambridge Dictionary +ప్లస్ హెల్ప్
Cambridge Dictionary +Plus ను ఎలా ఉపయోగించాలి
ఎలా...
మీ ప్రొఫైల్‌ను వ్యక్తీకృతం చేసుకోండి
- మీ పేరు లేదా మీ స్క్రీన్ యొక్క పై కుడి మూలలో ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.
- మీ వృత్తిని ఎంచుకోండి: విద్యార్థి, టీచర్, బిజినెస్ లేదా ఇతరాలు పై క్లిక్ చేయండి.
- మీ ఇంగ్లీషు స్థాయిని ఎంచుకోవడానికి: బిగినర్, ఇంటర్మీడియెట్, అడ్వాన్స్‌డ్ లేదా మాతృభాష మాట్లాడేవారు (Native Speaker) మీద క్లిక్ చేయండి.
- స్క్రీన్ దిగువన సేవ్ చేయండి మీద క్లిక్ చేయండి.
పదాల జాబితాలను రూపొందించి నిర్వహించండి
- మెనూ లేదా స్క్రీన్ దిగువన ఉన్న పదాల జాబితాల (Word lists) మీద క్లిక్ చేయండి. ఇది పదాల జాబితాల పేజీకి మిమ్మల్ని చేస్తుంది.
- పదాల జాబితాల పేజీ మీద, Cambridgeచే రూపొందించబడిన మీ స్వంత పదాల జాబితాలు, పదాల జాబితాల కోసం ఒక స్పేస్ కోసం మీరు ఒక స్పేస్‌ను చూస్తారు, మరియు సముదాయంలో ఇతర వ్యక్తులు బహిరంగం చేసిన పదాల జాబితాలను మీరు చూడగల ఒక స్పేస్.
ఒక కొత్త పదాల జాబితాను రూపొందించండి
- పదాల జాబితాల పేజీ మీద, అది ‘కొత్త పదాల జాబితా పేరు’ అని చెప్పిన చోట మీ నూతన పదాల జాబితా పేరును టైపు చేసి పదాల జాబితా రూపొందించు (Create word list) లేదా ఎంటర్ మీద క్లిక్ చేయండి.
- ఈ పేజీ మిమ్మల్ని మీ కొత్త పదాల జాబితాకు తీసుకెళ్తుంది మరియు దానిలో అది సున్నా పదాలను మీరు చూస్తారు.
ఒక జాబితాకు ఒక పదాన్ని జోడించండి
- ఏదైనా పేజీ ఎగువన ఉన్న సెర్చ్ బార్‌లో పదాన్ని టైప్ చేయడం ద్వారా నిఘంటువులో ఒక పదం కోసం చూడండి మరియు ఎంటర్ నొక్కండి లేదా చిహ్నాన్ని క్లిక్ చేయండి.
- మీరు కోరుకున్న అర్థానికి కుడి వైపున ఉన్న పదాల జాబితా కోసం చూడండి. దాని మీద క్లిక్ చేయండి.
- మీరు తయారుచేసిన జాబితాలన్నిటి పేర్లతో ఒక విండో కనిపిస్తుంది.
- ఈ అర్థాన్ని మీరు జోడించాలని కోరుకుంటున్న పదాల జాబితా పేరుపై క్లిక్ చేయండి.
- మీ జాబితాకు ఆ అర్థం చేర్చబడిందని మీకు చెప్తూ ఒక సందేశం కనిపిస్తుంది.
- పదాల జాబితాకు మీరు 500 పదాల వరకూ చేర్చవచ్చు.
ఒక నూతన జాబితాను రూపొందించండి మరియు అదే సమయంలో దానికి ఒక పదాన్ని జోడించండి
- ఏదైనా పేజీ ఎగువన ఉన్న సెర్చ్ బార్‌లో పదాన్ని టైప్ చేయడం ద్వారా నిఘంటువులో ఒక పదం కోసం చూడండి మరియు ఎంటర్ నొక్కండి లేదా చిహ్నాన్ని క్లిక్ చేయండి.
- మీరు కోరుకున్న అర్థానికి కుడి వైపున ఉన్న పదాల జాబితా కోసం చూడండి. దానిపై క్లిక్ చేయండి. ఒక విండో కనిపిస్తుంది.
- విండో దిగువన 'నూతన పదాల జాబితా పేరు' అని చూపిన చోట మీ నూతన జాబితా యొక్క పేరును టైపు చేయండి మరియు పసువు రంగు టిక్ మీద క్లిక్ చేయండి .
- ఇప్పుడు మీరు ఒక నూతన జాబితాను చేస్తారు మరియు అదే సమయంలో దానికి మీరు ఎంచుకున్న అర్థాన్ని జోడించండి.
పదాల జాబితాకు వెళ్ళండి
- మీ స్క్రీన్ మీద పైన కుడి మూలలో ఉన్న మీ పేరు మీద క్లిక్ చేసి Cambridge Dictionary +ప్లస్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మీ పదాల జాబితాలన్నిటికి మీరు వెళ్ళవచ్చు.
- లేదా, ఒక అర్థానికి ప్రక్కన ఉన్న పదాల జాబితా ఐకాన్ మీరు క్లిక్ చేసి, తరువాత మీరు కోరుకున్న పదాల జాబితా పేరు మీద క్లిక్ చేయండి.
ఒక పదాల జాబితాను బహిరంగం చేయండి
ఇతర Cambridge Dictionary +ప్లస్ యూజర్లతో జాబితాలను పంచుకోవడానికి, వాటిని మీరు బహిరంగం చేయవచ్చు. పదాల జాబితామీద ఉండగా, బహిరంగం చేయండి (Make public) బటన్ మీద క్లిక్ చేయండి. ఇది ఆ జాబితాను బహిరంగం చేస్తుంది. సాంఘిక మీడియా ఐకాన్ల ద్వారా లేదా కేవలం URLను ఇమెయిల్ చేయటం ద్వారా బహిరంగ జాబితాలను పంచుకోవచ్చు. మీరు బహిరంగం చేసే జాబితాలు నమోదైన ఇతర వినియోగదారులకు కూడా సముదాయ పదాల జాబితాల విభాగంలో సౌలభ్యంగా ఉంటాయి. పదాల జాబితాలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిగి ఉంటే మాత్రమే బహిరంగం చేయబడతాయి.
ఒక పదాల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోండి
మీ పదాల జాబితాను ఒక Excel ఫైలుకు మీరు డౌన్‌లోడ్ చేసుకోవవచ్చు.
- డౌన్‌లోడ్ చేసుకోవాలని మీరు కోరుకునే పదాల జాబితాకు వెళ్ళండి.
- డౌన్‌లోడ్కు ప్రక్కన ఉన్న ఎంపికలలో 'పదాల జాబితా (Word list)'ను ఎంచుకోండి. యారో బటన్ క్లిక్ చేయండి. మీ పదాల జాబితాకు చెందిన ఒక Excel ఫైలును డౌన్‌లోడ్ అవుతుంది.
ఒక పదాల జాబితాకు ట్యాగ్స్ జోడించండి
- మీరు శోధించి మరియు మీ పదాల జాబితాలను ఫిల్టర్ చేయటంలో సహాయపడటానికి మీ పదాల జాబితాలకు మీరు ట్యాగ్‌లను జోడించవచ్చు.
- మీరు ట్యాగ్‌లను జోడించాలనుకుంటున్న పదాల జాబితా శీర్షికపై క్లిక్ చేయండి. పదాల జాబితా స్థాయి మరియు/లేదా నిఘంటువును ఎంచుకోండి మరియు మరియు టిక్ బటన్ మీద క్లిక్ చేయండి.
ఒక పదాల జాబితాపై మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి
పరీక్షను ప్రారంభించండి
- ఒక పదాల జాబితాకు వెళ్ళి, తరువాత జాబితాపై ఉన్న మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి (Test Yourself)! బటన్ మీద క్లిక్ చేయండి.
- లేదా పదాల జాబితా కోసం Cambridge Dictionary +ప్లస్ పేజీ లేదా పదాల జాబితా పేజీ మీద, పరీక్షా ఐకాన్ మీద క్లిక్ చేయండి.
ప్రశ్నలకు జవాబు ఇవ్వండి
- ప్రశ్నను చదవండి మరియు సమాధానంలో టైపు చేయండి. ఒక పదం లేదా పదబంధానికి ఒక ధ్వనిని జత చేయాలని మిమ్మల్ని ప్రశ్న అడిగితే, ముందుగా ధ్వనిని వినడానికి ఆడియో ఐకాన్ మీద క్లిక్ చేయండి.
- మీ జవాబును సరి చూడటానికి సమర్పించు (Submit) లేదా ఎంటర్ మీద నొక్కండి.
- కొనసాగటానికి తరువాత (Next) లేదా ఎంటర్ మీద క్లిక్ చేయండి.
పరీక్షను పూర్తి చేయండి
- అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చినప్పుడు, నా సమాధానాలు చూడండి (See my answers) బటన్ మీద క్లిక్ చేయండి. అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను మీరు చూస్తారు మరియు ఎన్ని తప్పులు లేదా ఒప్పులు అయ్యాయో మీరు చూస్తారు.
పరీక్షను డౌన్‌లోడ్ చేసుకోండి
మీ పరీక్షను సమాధానాలతో ఒక Excel ఫైలుకు మీరు డౌన్‌లోడ్ చేసుకోవవచ్చు.
- వీటిపై మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని లేదా ఇతరులను పరీక్షించాలని మీరు కోరుకునే పదాల జాబితాకు వెళ్ళండి.
- డౌన్‌లోడ్కు ప్రక్కన ఉన్న ఎంపికలలో 'క్విజ్' ఎంచుకోండి. యారో బటన్ క్లిక్ చేయండి. ఒక Excel ఫైల్‌లో ప్రశ్నలు మరియు సమాధానాలను చూడటానికి డౌన్‌లోడ్ చేసుకున్న ఫైలును మీరు తెరవవచ్చు.
రూపొందించడానికి, డౌన్‌లోడ్ చేసుకోవటానికి మరియు పంచుకోవటానికి ఉచిత పదాల జాబితాలు మరియు క్విజ్‌లు.
a situation in which you feel comfortable and in which your ability and determination are not being tested
దీని గురించి