వికీపీడియా Jump to content ప్రధాన మెనూ ప్రధాన మెనూ సైడ్‌బార్‌ లోకి తరలించు దాచు మార్గదర్శకము మొదటి పేజీ యాదృచ్ఛిక పేజీ రచ్చబండ వికీపీడియా గురించి సంప్రదింపు పేజీ పరస్పరక్రియ సహాయసూచిక సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు దస్త్రం ఎక్కింపు వెతుకు వెతుకు స్వరూపం విరాళాలు ఖాతా సృష్టించుకోండి లాగినవండి వ్యక్తిగత పరికరాలు విరాళాలు ఖాతా సృష్టించుకోండి లాగినవండి మొదటి పేజీ మొదటి పేజీ చర్చ తెలుగు చదువు మూలాన్ని చూడు చరిత్ర పరికరాల పెట్టె పరికరాలు సైడ్‌బార్‌ లోకి తరలించు దాచు చర్యలు చదువు మూలాన్ని చూడు చరిత్ర సాధారణం ఇక్కడికి లింకున్న పేజీలు సంబంధిత మార్పులు దస్త్రపు ఎక్కింపు శాశ్వత లింకు పేజీ సమాచారం ఈ పేజీని ఉల్లేఖించండి పొట్టి URL ని పొందండి Switch to legacy parser ముద్రణ/ఎగుమతి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దించుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజెక్టులలో Abstract Wikipedia Wikimedia Commons Wikimedia Foundation MediaWiki Meta-Wiki Wikimedia Outreach Multilingual Wikisource వికీస్పీసిస్ వికీబుక్స్ వికీడేటా Wikifunctions Wikimania వికీవ్యాఖ్య వికీసోర్స్ విక్షనరీ వికీడేటా అంశం స్వరూపం సైడ్‌బార్‌ లోకి తరలించు దాచు వికీపీడియా నుండి వికీపీడియాకు స్వాగతం! వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,26,007 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి. ఖాతా వలన లాభాలు లాగిన్ పేజీ ఎలా తోడ్పడవచ్చు? ప్రయోగశాల సహాయ కేంద్రం రోజుకొక చిట్కా పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట విహరణ • విశేష వ్యాసాలు • అ–ఱ సూచీ ఈ వారపు వ్యాసం తెలుగు పత్రికలు తెలుగు పత్రికల ప్రచురణ 19 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో మొదలైంది. తొలి తెలుగు పత్రిక 1832 ప్రాంతంలో వెలువడింది. మద్రాసు నుండి కర్నాటిక్ గెజెట్ అనే ప్రచురణ తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో వెలువడేది. ఇదే తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక. ఆ తరువాత 1835 ప్రాంతంలో బళ్ళారి లేదా మద్రాసు నుండి సత్యదూత అనే పత్రిక వచ్చినట్లుగా కొన్ని మూలాల్లో ఉంది గానీ దానికి ఖచ్చితమైన ఆధారం లభించలేదు. 1837 లో వృత్తాంతి అనే పత్రిక మొదలైంది. ఆ తరువాత వర్తమానతరంగిణి వెలువడింది. 1862 లో మచిలీపట్నం నుండి హితవాది అనే క్రైస్తవ మత పత్రిక వెలువడింది. 1880 ల నుండి తెలుగు పత్రికలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. మద్రాసు నుండే కాక, ఆంధ్ర ప్రాంతం లోని పలు ప్రదేశాల నుండి పత్రికలు వెలిసాయి. రాజమహేంద్రవరం, మచిలీపట్నం కేంద్రాలుగా పలు పత్రికలు వచ్చాయి. పట్టణాల నుండే కాక, చిన్న చిన్న గ్రామాల నుండి కూడా పత్రికలు వెలువడ్డాయి. రావటానికి ఎన్నో వచ్చినప్పటికీ, వాటిలో దీర్ఘకాలం మనగలిగిన పత్రికలు చాలా తక్కువ. 1875-1926 మధ్య కాలంలో 516 పత్రికలు వెలువడగా, వీటిలో చాలా పత్రికలు కొద్దికాలానికే మూతబడ్డాయి. 1940 నాటికి 184 పత్రికలు ప్రచురణలో ఉన్నాయి. 19 వ శతాబ్ది చివరి దశాబ్దాల్లో పత్రికల సర్క్యులేషను సాధారణంగా 100 నుండి 500 వరకు ఉండేది. వెయ్యికి పైన ప్రతులు ముద్రించిన తొలి రాజకీయ పత్రిక, కృష్ణాపత్రిక. 1930 ల నాటికి పత్రికల సర్క్యులేషను 3 వేల వరకు చేరింది. తొలినాళ్ళలో తెలుగు పత్రికలను స్థాపించిన ప్రముఖులలో కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, ఎ.సి.పార్థసారథి నాయుడు, సత్తిరాజు సీతారామయ్య, దేవగుప్తం శేషాచలపతిరావు మొదలైనవారు ఉన్నారు. అనంతర కాలంలో వచ్చిన పత్రికా ప్రముఖుల్లో కొందరు ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, ఏ.బి.కె. ప్రసాద్, రామోజీరావు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పత్రికలను ప్రచురించడం ఉండేది. చాలా పత్రికలకు స్వంత ముద్రణాలయాలుండేవి. (ఇంకా…) క్రిందటి వారపు వ్యాసం · జాబితా · మార్చు · ప్రతిపాదించడం మీకు తెలుసా? వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి ... క్యాన్సర్ వైద్య నిపుణుడు లూయిస్ జోస్ డి సౌజా వైద్యరంగంలో సేవలు చేసినందుకు 1992 లో పద్మశ్రీ పురస్కారం పొందాడనీ! ... కొప్పం యుద్ధం దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజవంశాలైన చోళులకు, చాళుక్యులకు మధ్య జరిగిన యుద్ధమనీ! ... ది డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్‌లాల్ నెహ్రూ బ్రిటిష్ అధికారులు జైలులో నిర్బంధించినపుడు రాసిన పుస్తకమనీ! ... ప్రస్తుతం పలు బ్యాంకుల విలీనం తర్వాత ఏర్పడ్డ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఒక భాగమనీ! ... మనుషులు కాకుండా ఇతర జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలిపేది ఇథాలజీ అనీ! భండారము · మార్చవలసిన విభాగం చరిత్రలో ఈ రోజు జూలై 16: 1896 : ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ జననం (మ.1968). 1909 : ప్రసిద్ధ భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు అరుణా అసఫ్ అలీ జననం (మ.1996). 1924 : స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ జననం (మ.2007). 1945 : ప్రప్రధమ అణుపరీక్ష అమెరికా "ట్రినిటీ సైట్" అనే చోట చేపట్టింది. 1965 : తెలుగు కార్టూనిస్టు శేఖర్ జననం. 1968 : ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము అయిన వికీపీడియా కు సంపాదకుడు లారీ సాంగర్ జననం.(చిత్రంలో) 1968 : భారత హాకీ జట్టు మాజీ సారథి ధనరాజ్ పిళ్ళై జననం. 1984 : ఒక బ్రిటిష్-భారతీయ నటి, మోడల్ కత్రినా కైఫ్ జననం. క్యాలెండర్ · మార్చు ఈ వారపు బొమ్మ రాతి ప్రదేశంలో కూడా పెరిగే సన్నజెముడు ఫోటో సౌజన్యం: ఐ.మహేష్ క్రిందటి వారపు బొమ్మ· జాబితా · మార్చు· ప్రతిపాదించడం మార్గదర్శి ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు · దర్శనీయ స్థలాలు · జిల్లాలు · మండలాలు · గ్రామాలు · నదులు · జానపద కళారూపాలు · చరిత్ర · వ్యక్తులు భారతదేశం రాష్ట్రాలు, ప్రాంతాలు · చరిత్ర · రాజకీయాలు · భారతీయ భాషలు · భారతీయ నృత్యరీతులు · భారతీయులు · భారతదేశపు పర్యాటక ప్రదేశాలు విజ్ఞానం , సాంకేతికం జీవ శాస్త్రము · వృక్ష శాస్త్రం · జంతు శాస్త్రం · శరీర నిర్మాణ శాస్త్రం · వైద్య శాస్త్రం · భౌతిక శాస్త్రం · రసాయన శాస్త్రం · ఖగోళ శాస్త్రం · గణితం · కంప్యూటరు భాష , సమాజం భాష · కులాలు‎ · తెగలు‎ · మతాలు · ప్రాచీన నాగరికతలు‎ · రాజకీయం · ప్రజా ఉద్యమాలు‎ · విద్య‎ · వృత్తులు‎ · సామాజిక సిద్ధాంతాలు‎ తెలంగాణ పుణ్యక్షేత్రాలు · దర్శనీయ స్థలాలు · జిల్లాలు · మండలాలు · గ్రామాలు · నదులు · జానపద కళారూపాలు · చరిత్ర · వ్యక్తులు ప్రపంచం దేశాలు · వారసత్వ ప్రదేశాలు · ప్రపంచ ప్రసిద్ధులు · దేశాల జాబితాలు · ప్రపంచ పర్యాటక ప్రదేశాలు క‌ళలు , ఆటలు కళలు · సినిమా · చిత్రలేఖనం · నటన · నృత్యం · సంగీతం · సాహిత్యం · కళాకారులు · క్రీడాకారులు విశేష వ్యాసాలు ఈ వారం వ్యాసాలు · చదవదగిన వ్యాసాలు · వినగలిగే వ్యాసాలు · పెద్ద వ్యాసాలు · అధిక వర్గాలలో చేరిన వ్యాసాలు భారతీయ భాషలలో వికీపీడియా অসমীয়া (అస్సామీ) – बोडो (బోడో) – भोजपुरी (భోజపురీ) – বাংলা (బెంగాలీ) – বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి) – डोगरी (డోగ్రీ) – English (ఆంగ్లం) – कोंकणी (కొంకణి) – ગુજરાતી (గుజరాతీ) – हिन्दी (హిందీ) – ಕನ್ನಡ (కన్నడం) – कश्मीरी (కశ్మీరీ) – मैथिली (మైథిలీ) – മലയാളം (మలయాళం) – मराठी (మరాఠీ) – नेपाली (నేపాలీ) – ଓଡ଼ିଆ (ఒడియా) – ਪੰਜਾਬੀ (పంజాబీ) – Pāḷi (పాళీ) – संस्कृत (సంస్కృతం) – ᱥᱟᱱᱛᱟᱲᱤ (సంతాలి) – سنڌي (సింధి) – தமிழ் (తమిళం) – اردو  (ఉర్దూ) సోదర ప్రాజెక్టులు కామన్స్ ఉమ్మడి వనరులు వికీసోర్స్ మూలాలు వికీడేటా వికీడేటా వికీబుక్స్ పాఠ్యపుస్తకాలు విక్షనరీ శబ్దకోశం వికీకోట్ వ్యాఖ్యలు మెటా-వికీ ప్రాజెక్టుల సమన్వయం ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు. "https://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=4220182" నుండి వెలికితీశారు వర్గం: వికీపీడియా 347 భాషలు Аԥсшәа Acèh Адыгабзэ Afrikaans Alemannisch Алтай тил አማርኛ Pangcah Aragonés Ænglisc Obolo अंगिका العربية ܐܪܡܝܐ الدارجة مصرى অসমীয়া Asturianu Atikamekw Авар Kotava अवधी Aymar aru Azərbaycanca تۆرکجه Башҡортса Basa Bali Boarisch Žemaitėška Batak Toba Bikol Central Bajau Sama Беларуская (тарашкевіца) Беларуская Betawi Български भोजपुरी Bislama Banjar ပအိုဝ်ႏဘာႏသာႏ Bamanankan বাংলা བོད་ཡིག বিষ্ণুপ্রিয়া মণিপুরী Brezhoneg Bosanski Batak Mandailing Basa Ugi Буряад Català Chavacano de Zamboanga 閩東語 / Mìng-dĕ̤ng-ngṳ̄ Нохчийн Cebuano Chamoru ᏣᎳᎩ Tsetsêhestâhese کوردی Corsu Nēhiyawēwin / ᓀᐦᐃᔭᐍᐏᐣ Qırımtatarca Čeština Kaszëbsczi Словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ Чӑвашла Cymraeg Dansk Dagbanli Deutsch Dagaare Thuɔŋjäŋ Zazaki Dolnoserbski Kadazandusun डोटेली ދިވެހިބަސް ཇོང་ཁ Eʋegbe Ελληνικά Emiliàn e rumagnòl English Esperanto Español Eesti Euskara Estremeñu فارسی Mfantse Fulfulde Suomi Võro Na Vosa Vakaviti Føroyskt Fɔ̀ngbè Français Arpetan Nordfriisk Furlan Frysk Gaeilge Gagauz 贛語 Kriyòl gwiyannen Gàidhlig Galego گیلکی Avañe'ẽ गोंयची कोंकणी / Gõychi Konknni Bahasa Hulontalo 𐌲𐌿𐍄𐌹𐍃𐌺 Ghanaian Pidgin ગુજરાતી Wayuunaiki Farefare Gungbe Gaelg Hausa 客家語 / Hak-kâ-ngî Hawaiʻi עברית हिन्दी Fiji Hindi Hrvatski Hornjoserbsce Kreyòl ayisyen Magyar Հայերեն Արեւմտահայերէն Interlingua Jaku Iban Bahasa Indonesia Interlingue Igbo Igala Iñupiatun Ilokano ГӀалгӀай Ido Íslenska Medžuslovjansky Italiano ᐃᓄᒃᑎᑐᑦ / inuktitut 日本語 Patois La .lojban. Jawa ქართული Qaraqalpaqsha Taqbaylit Karai-karai Jju Адыгэбзэ Kabɩyɛ Tyap Kongo Kumoring Gĩkũyũ Қазақша Kalaallisut ភាសាខ្មែរ ಕನ್ನಡ Yerwa Kanuri 한국어 Перем коми Къарачай-малкъар کٲشُر Ripoarisch Kurdî Kʋsaal Коми Kernowek Кыргызча Latina Ladino Lëtzebuergesch Лакку Лезги Lingua Franca Nova Luganda Limburgs Ligure Ladin Lombard Lingála ລາວ Lietuvių Latgaļu Latviešu Madhurâ मैथिली Basa Banyumasan Мокшень Malagasy Олык марий Māori Minangkabau Македонски മലയാളം Монгол ꯃꯤꯇꯩ ꯂꯣꯟ ဘာသာမန် Moore मराठी Кырык мары Bahasa Melayu Malti Mirandés မြန်မာဘာသာ Эрзянь مازِرونی Nāhuatl Napulitano Nedersaksies Plattdüütsch नेपाली नेपाल भाषा Li Niha Nederlands Norsk nynorsk Norsk bokmål Novial ߒߞߏ IsiNdebele seSewula Nouormand Sesotho sa Leboa Nupe Diné bizaad Chi-Chewa Occitan Livvinkarjala Oromoo ଓଡ଼ିଆ Ирон ਪੰਜਾਬੀ Pangasinan Kapampangan Papiamentu Picard Naijá Deitsch Pälzisch पालि Polski Piemontèis پنجابی Ποντιακά Nawat پښتو Português Pinayuanan Runa Simi ရခိုင် Rumantsch Romani čhib Ikirundi Română Armãneashti Tarandíne Руски Русский Русиньскый Ikinyarwanda संस्कृतम् Саха тыла ᱥᱟᱱᱛᱟᱲᱤ Sardu Sicilianu Scots سنڌي Davvisámegiella Sängö Srpskohrvatski / српскохрватски Taclḥit တႆး සිංහල Simple English Slovenčina سرائیکی Slovenščina Gagana Samoa Anarâškielâ ChiShona Soomaaliga Shqip Српски / srpski Sranantongo SiSwati Sesotho Seeltersk Sunda Svenska Kiswahili ꠍꠤꠟꠐꠤ Ślůnski Sakizaya தமிழ் Tayal ತುಳು ᥖᥭᥰ ᥖᥬᥲ ᥑᥨᥒᥰ Tetun Тоҷикӣ ไทย ትግርኛ ትግሬ Türkmençe Tagalog Tolışi Setswana Lea faka-Tonga Toki pona Tok Pisin Türkçe Seediq Xitsonga Татарча / tatarça ChiTumbuka Twi Reo tahiti Тыва дыл Удмурт ئۇيغۇرچە / Uyghurche Українська اردو Oʻzbekcha / ўзбекча Tshivenda Vèneto Vepsän kel’ Tiếng Việt West-Vlams Volapük Walon Winaray Wolof 吴语 Хальмг IsiXhosa მარგალური ייִדיש Yorùbá Vahcuengh Zeêuws ⵜⴰⵎⴰⵣⵉⵖⵜ ⵜⴰⵏⴰⵡⴰⵢⵜ 文言 閩南語 / Bân-lâm-gí 粵語 中文 IsiZulu లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 17 మే 2024న 11:59కు జరిగింది. పేజీ Parsoid తో రెండర్ చేయబడింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-ఎలైక్ లైసెన్సు; క్రింద లభ్యం అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి అస్వీకారములు ప్రవర్తనా నియమావళి వృద్ధికారులు గణాంకాలు కుకీ ప్రకటన మొబైల్ వీక్షణ వెతుకు వెతుకు మొదటి పేజీ 347 భాషలు విషయాన్ని చేర్చు